Surprise Me!

Weather Update: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. అతి భారీ వర్షాలే..! | Oneindia Telugu

2025-09-26 56 Dailymotion

బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది కాస్త సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
The low pressure area in the Bay of Bengal has turned into a severe depression. The Meteorological Department has predicted that it is likely to turn into a depression by the evening. With this, there is a possibility of heavy rains in western and southern Telangana districts. Nagaratnam, Director of the Meteorological Department in Hyderabad, said that there is a possibility of heavy rains especially in Vikarabad and Sangareddy districts. It has warned that there is a possibility of heavy rains tomorrow as well.
#weatherupdate
#weathernews
#weatherreport

Buy Now on CodeCanyon